కాంగ్రెస్ శ్రేణులకు గుడ్ న్యూస్ చెప్పిన సోనియా గాంధీ..
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కర్ణాటకలో కొనసాగుతుంది.
కశ్మీర్ నుంచి కన్యకుమారి వరకు రాహుల్ పాదయాత్ర చేపట్టారు
బీజేపీని గద్దెదించడమే కాంగ్రెస్ మెయిన్ టార్గెట్.
ప్రజల నుంచి రాహుల్ పాదయాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది
ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు
అధినేత్రి సోనియా గాంధీ కూడా యాత్రలో జాయిన్ కానుంది
అక్టోబరు 6 నుంచి సోనియా గాంధీ ఈ యాత్రలో పాల్గొననుంది
ఆ తర్వాత ప్రియాంక గాంధీ, వాద్రా కూడా నడవనున్నారు
దీంతో కాంగ్రెస్ శ్రేణులలో మరింత జోష్ కన్పిస్తుంది.
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.