కొత్త పార్లమెంట్ లోపల ఎలా ఉందో చూడండి

telugu.news18.com

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం దాదాపు పూర్తైంది. పాత భవనానికి దగ్గర్లోనే దీన్ని నిర్మించారు. భవనం లోపలి కాన్సెప్ట్ ఫొటోలను కేంద్రం రిలీజ్ చేసింది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనంలో లైబ్రరీ కాన్సెఫ్ట్ ఫొటో (PTI Photo)

త్రికోణ ఆకృతిలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. అందులోని లోక్‌సభ జరిగే భవనం కాన్సెఫ్ట్ ఫొటో (PTI Photo)

లోక్‌సభ జరిగే భవనం కాన్సెఫ్ట్ ఫొటో మరో కోణంలో. పై కప్పును నెమలి పించంలా డిజైన్ చేశారు. (PTI Photo)

కొత్త పార్లమెంట్‌లో రాజ్యసభ జరిగే భవనం కాన్సెఫ్ట్ ఫొటో (PTI Photo)

కొత్త పార్లమెంట్ బయటివైపు దృశ్యం కాన్సెఫ్ట్ ఫొటో (PTI Photo)

కొత్త పార్లమెంట్ కమిటీ రూమ్ కాన్సెఫ్ట్ ఫొటో (PTI Photo)

HCP డిజైన్స్ సంస్థ ఈ భవనాన్ని నిర్మించింది. ఈ భవన నిర్మాణ పనులు జనవరి 2021లో ప్రారంభమయ్యాయి.

లోక్ సభ లోపల మొత్తం 888 సీట్లు ఏర్పాటు చేశారు. ఎంపీల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా ఇలా చేశారు. (PTI Photo)

2023 పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. (PTI Photo)

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తెలిపారు. (PTI Photo)

తొలివిడత సమావేశాలు ఫిబ్రవరి 14న ముగుస్తాయి. మార్చి 12న మలివిడత సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్‌ 6తో ముగుస్తాయి. (PTI Photo)

మలివిడత సమావేశాలను ఈ కొత్త భవనంలో నిర్వహించే అవకాశం ఉంది.

Watch This- హిమాచల్ ప్రదేశ్ మంచును చూడాల్సిందే!