వెడ్డింగ్ షూట్ లో సామాజిక బాధ్యత.. నవ వధువు ఏంచేసిందంటే..

యువత తమ పెళ్లిళ్ల కోసం సరికొత్త ట్రెండ్ లను ఫాలో అవుతున్నారు

ప్రీవెడ్డింగ్ నుంచి అన్నివేడుకలు గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు

కేరళ యువతి ప్రీవెడ్డింగ్ షూట్ నెట్టింట తెగ వైరల్ గా మారింది

పెళ్లితో పాటు, తన సామాజిక బాధ్యతను అందరికి తెలిసేలా చేసింది

ప్రీవెడ్డింగ్ షూట్ కు అందరు మంచి లోకేషన్ లు సెలక్ట్ చేసుకుంటారు

కేరళ యువతి మాత్రం తన ఫోటో షూట్ కోసం గుంతల రోడ్డును ఎంచుకుంది

గ్రాండ్ గా రెడీ అయి గుంతల రోడ్డునుంచి నడుచుకుంటు వచ్చింది

తమబాధను అధికారులు, నాయకుల వరకు చేరడం కోసం ఇలా చేసింది

యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి