పురుషులు చీరలు ధరించి గర్భా నృత్యం.. ఎందుకంటే.. 

నవరాత్రి వేడుకలలో అక్కడ వింత సంప్రదాయం పాటిస్తారు

పురుషులు అహ్మదాబాద్ లోని పాతబస్తీలో చీరలు ధరిస్తారు

వేడుకలలో పురుషులు చీరలు ధరించి గర్భా డ్యాన్స్ చేస్తారు

దాదాపు 200 ఏళ్లుగా పురుషులు చీరలను వేసుకుంటున్నారు

సదుబా అనే మహిళ తన బిడ్డను కొల్పోయింది.

దీంతో ఆమె అక్కడి మగవాళ్లను శపించింది

ఆమె శాంతించడం కోసం ఆలయాన్ని కూడా నిర్మించారు

అప్పటి నుంచి పురుషులు చీరలు ధరించి ఆలయాన్ని దర్శిస్తారు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి