లంచం తీసుకుంటూ దొరికిపోయిన బుల్లెట్ బండి ఫేమ్ భర్త.. 

సోషల్ మీడియాలో బుల్లెట్ బండి పాట తెగ ట్రెండింగా మారింది.

పెళ్లిలో చేసిన డ్యాన్స్ తో యువతి ఓవర్ నైట్  స్టార్ అయిపోయింది.

ఏ పెళ్ళిలో చూసిన బుల్లెట్ బండి పాట మారుమోగిపోయింది.

అప్పట్లో ఏ ఛానెల్ లో చూసిన వీళ్ల  ఇంటర్వ్యూలే.

ఈసారి పెళ్లి కొడుకు అశోక్ చేసిన ఘనకార్యంతో  వైరల్ గా మారాడు.

మున్సిపల్ కార్పొరేషనల్ లో అశోక్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు.

ఒక భవనానికి అనుమతి కోసం 30 వేలు లంచం అడిగాడు.

దీంతో బాధితుడు శ్రీనివాసరాలజు ఏసీబీ  అధికారులను ఆశ్రయించాడు

లంచం తీసుకుంటుండగా అశోక్ ను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి