సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు షాక్.. వైరల్ గా మారిన మ్యాట్రిమోనియల్  యాడ్..

సోషల్ మీడియాలో మాట్రిమోనియల్ యాడ్ వైరల్ గా మారింది

తమ మ్యాట్రిమోనియల్ సైట్ కు  ఐఏఎస్, ఐపీఎస్ కాల్ చేయోచ్చని ఉంది.

డాక్టర్లు, బిజినెస్ మ్యాన్ లు వధువు కోసం సంప్రదించవచ్చని ఉంది.

దీనిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లపై మాత్రం షాక్ ఇచ్చారు

సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు ఫ్యూచర్  అంతగా కన్పించడం లేదని మెన్షన్ చేశారు

సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మాత్రం దయచేసి కాల్ చేయోద్దన్నారు

దీంతో ఈ యాడ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

తమకు కావాల్సిన ప్రతిదాన్ని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు నెట్ లోనే వెత్తుకుంటారన్నారు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి