భారత్ కు కొత్త సీడీఎస్ గా అనిల్ చౌహాన్.. బిపిన్ రావత్ తర్వాత
భారత్ కు కొత్త సీడీఎస్ ను ఎంపిక చేసిన కేంద్రం
రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహన్ రెండో సీడీఎస్ గా నియామకం
దేశంలోనే అత్యున్నత సైనిక అధికారి పదవీఇది
తొలి సీడీఎస్ గా బిపిన్ రావత్ నియామకం
9 నెలల క్రితం విమానం ప్రమాదంలో రావత్ దుర్మరణం
తొమ్మిది నెలల తర్వాత అనిల్ చౌహన్ ఎంపిక
1961 మే 18 న జన్మించిన అనిల్, 1981లో గుర్ఖా రైఫిల్స్ లో చేరారు
2021 లో తూర్పుకమాండ్ చీఫ్ గా పదవీ విరమణ
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.