డాగ్ ఫ్రెండ్లీ దుర్గాపూజ.. ఎక్కడో తెలుసా..?

వెస్ట్ బెంగాల్ లో దుర్గాదేవీపూజలు వైభవంగా నిర్వహిస్తారు

నవరాత్రి వేడుకలలో తొలిసారి జాగీలాలు పాల్గొన్నాయి

ఈ వేడుకలను కోల్ కతా లో నిర్వహించారు

లాబ్రడార్స్, జర్మన్ షెపర్డ్‌ జాతీకి చెందిన జాగీలాలు ఉన్నాయి

అమ్మవారి విగ్రహం ముందు అవి వంగి దండంపెడుతున్నాయి

దుర్గావిగ్రహం ముందు రెండు శునకాల విగ్రహలు ఉన్నాయి

డాగ్ ఫ్రెండ్లీ దుర్గాపూజ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి