వందే భారత్ సెమీహైస్పీడ్ రైలును ప్రారంభించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు.
ఆయన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించారు
ఇది మహారాష్ట్ర , గుజరాత్ నగరాలను కనెక్ట్ చేస్తుంది
మోదీ గాంధీనగర్, కలూపూర్ మార్గంలో రైలులో ప్రయాణించారు
దేశంలో ఇది మూడవ వందే భారత్ ఎక్స్ ప్రెస్ సెమీ హైస్పీడ్ రైలు
కవాచ్ అధునాతన టెక్నాలజీతో దీన్ని ప్రారంభించారు
ఇది ప్రయాణికులకు విమానంలాంటి అనుభవాన్ని ఇస్తుంది
దీన్ని స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశారు
ఆదివారం మినహా మిగతా 6 రోజులు నడుస్తోంది
దీనిలో 16 కోచ్ లు ఉండి, 140 సెకన్లలో 160 kmph వేగాన్ని చేరుకుంటుంది.
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.