ఒకేసారి అక్కాచెల్లెళ్ల పెళ్లి.. విందుకు కండీషన్ ఏంటంటే..

యూపీలో వెరైటీ పెళ్లి ఘటన వైరల్ గా మారింది.

హసన్ పూర్ లో ఇద్దరు అక్కాచెల్లెళ్ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది

వివాహానికి పిలిచిన దానికంటే ఎక్కువమంది వచ్చారు

అతిథులకు కనీసం నిల్చోడానికి కూడా చోటులేదు

ఇంతలో విందుభోజనం ప్రారంభమైంది.

అక్కడకూడా కుప్పలు తెప్పలుగా జనాలున్నారు. 

దీంతో పిలవనివారుకూడాక పెళ్లికి హజరైనట్లు గుర్తించారు

విందుకు వెళ్లే ముందు ఆధార్ కార్డు చూపించమన్నారు

పెళ్లికి సంబంధంలేని వారిని విందుకు అనుమతించలేదు

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి