దేశంలో.. పరిశుభ్రమైన నగరాల జాబితా విడుదల చేసిన కేంద్రం..
కేంద్ర గృహనిర్మాణం,పట్టణ వ్యవహారాల శాఖ జాబితా విడుదల చేసింది
స్వచ్ఛా సర్వేక్షణ్ అవార్డ్స్ లను కేంద్రం ప్రకటిస్తుంది.
వరుసగా ఆరోసారి ఇండోర్ పరిశుభ్ర నగరంగా ఎంపికైంది
రెండవ స్థానంలో ఛత్తీస్ గఢ్ నిలిచింది.
ఇక మూడవ స్థానంలో మహారాష్ట్ర నిలిచింది.
పెద్ద నగరాల జాబితాలో ఇండోర్, సూరత్ లు నిలిచాయి
లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రంగా పంచగని నిలిచింది
డియోలాలి అత్యంత పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డుగా నిలిచింది.
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.