25 కోట్ల లాటరీ విజేత.. నన్నువాళ్లు చంపుకు తింటున్నారు..
కేరళ కు చెందిన ఆటోడ్రైవర్ కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి.
ఇతను లాటరీలో 25 కోట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే
25 కోట్లలో ట్యాక్స్ లు పొగా 15 కోట్లు వస్తాయని సమాచారం
ఆటో డ్రైవర్ అనూప్ కొన్నిరోజులుగా బాధపడుతున్నాడు
ఇంటినుంచి బయటకు వెళ్లాలన్న భయమేస్తుందని చెప్పుకొచ్చాడు
రోజు తన ఇంటికి వందల మంది క్యూ కడుతున్నారని వాపోయాడు
లాటరీకి ముందున్న మనశ్శాంతి ఇప్పుడు లేదన్నాడు.
వచ్చిన డబ్బులతో ఏంచేయాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నాడు
ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.