15ఏళ్ల ముంబై స్లమ్‌ గర్ల్ పాపులర్ మోడల్ 

telugu.news18.com

మోడల్‌గా మారిన ముంబై స్లమ్ ఏరియాలోని అమ్మాయి

లగ్జరీ బ్రాండ్ 'ది యువతీ కలెక్షన్'కి బ్రాండ్ అంబాసిడర్‌

మలీష ఖర్వా ని మోడల్‌గా మార్చిన ఫారెస్ట్ ఎసెన్షియల్ సంస్థ

2020లో మలీషను చూసిన హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్‌మన్   

మలీష ఖర్వా పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్

గో ఫండ్ మీ పేజీ ద్వారా విరాళాల సేకరించిన మలీష ఖర్వా

ఇన్‌స్టాగ్రామ్‌లో మలీష ఖర్వాకు 2,25,000 మంది ఫాలోవర్స్ 

మలీష ఖర్వా ఫారెస్ట్ ఎసెన్షియల్స్ వీడియోకి 5మిలియన్ వ్యూస్

మలీష ఖర్వా వీడియోకు 406,000 పైగా లైక్‌లు

నిన్నటి వరకు టార్పాలిన్ కవర్ కింద జీవితాన్ని గడిపిన బాలిక 

ఇప్పుడు మోడలింగ్‌లో దూసుకెళ్తున్న స్లమ్‌ డాగ్ మోడల్ 

ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌ యాడ్ అతి అతిపెద్దదన్న మలీష

మోడల్‌గా కొనసాగుతానంటున్న మట్టిలో మాణిక్యం 

చదువుకే తన ప్రాధాన్యత అంటున్నమలీష ఖర్వా (image credit - instagram) 

Watch This- ఎయిర్ కూలర్ ఫ్యాన్.. భలే ఉందిగా!