Gmail ఇన్‌బాక్స్‌ను ఎలా క్లీన్ చేయాలి?
Gmailలోని ఇన్‌బాక్స్ మెయిల్స్‌తో నిండిపోనున్న క్లౌడ్ స్టోరేజ్ స్పేస్
ఉపయోగపడని మెయిల్స్ డిలీట్ చేస్తే క్లౌడ్ స్టోరేజ్ స్పేస్ సేవ్ అవుతుంది
ఆటోమెటిక్ మెయిల్ డిలీట్ ఆప్షన్‌తో Gmail ఇన్‌బాక్స్‌ను క్లీన్ చేసే ప్రాసెస్
ముందు మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో Gmail ఓపెన్ చేయండి
తర్వాత ఫిల్టర్‌ను క్రియేట్ చేయండి
సెట్టింగ్స్>ఫిల్టర్స్ అండ్ బ్లాక్‌లిస్టెడ్ అడ్రస్>క్రియేట్ న్యూ ఫిల్టర్‌పై క్లిక్ చేయండి
సెండర్ ఎవరో స్పెసిఫై చేయండి
తర్వాత 'From' ట్యాబ్‌లో సెండర్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి
ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ‘క్రియేట్ ఫిల్టర్’ ట్యాబ్‌ను ఎంచుకోండి
ఇక్కడ 'Delete it' ఆప్షన్‌ను సెలక్ట్ చేస్తే.. ఇన్‌బాక్స్ మెయిల్స్ ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతాయి
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి