మీరు చాలా తక్కువ ధరకే ఎయిర్ కూలర్ పొందాలి అనుకుంటే.. దీన్ని ఓసారి పరిశీలించవచ్చు. ఇది Xenos బ్రాండ్ నేమ్‌తో అమెజాన్‌లో లభిస్తోంది.
ఈ ఎయిర్ కూలర్‌లో నీరు, ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. తద్వారా చల్లని గాలి వస్తుందని చెబుతున్నారు.
ఈ ఎయిర్ కూలర్‌కి ఒకే బటన్‌కి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్, లో స్పీడ్, మీడియం స్పీడ్, టాప్ స్పీడ్, ఆఫ్ ఆప్షన్స్ ఈ బటన్‌కి ఉన్నాయి.
ఈ ఎయిర్ కూలర్‌కి USB పవర్ కార్డ్ ఇచ్చారు. అందువల్ల దీన్ని ల్యాప్ టాప్, మొబైల్ చార్జర్ వంటి వాటితో కనెక్ట్ చేసుకోవచ్చని చెబుతున్నారు.
దీని సైజ్ గమనిస్తే... ఎత్తు 16.5 సెంటీమీటర్లు, వెడల్పు 16.5 మీటర్లు, డెప్త్ 16.5 మీటర్లు ఉంది. దీని బరువు 800 గ్రాములు ఉంది.
ఇది పోర్టబుల్‌గా ఉండటం వల్ల సమ్మర్‌లో ఇది అన్ని రకాలుగా, ఇంట్లో కిచెన్‌లో, హోమ్‌లో, ఆఫీసులో అన్ని చోట్లా బాగుంటుందని తెలిపారు.
ఈ ఎయిర్ కూలర్‌కి సాఫ్ట్ LED లైట్ ఉంది. ఇది రాత్రంతా వెలుగుతుందని తెలిపారు.
ఈ ఎయిర్ కూలర్‌కి 120 డిగ్రీల వైడ్ యాంగిల్, ఫిల్టర్ క్యాట్రిడ్జ్ ఉంటుందని తెలిపారు. దీని మోటర్ పెద్దగా శబ్దం చెయ్యదని తెలిపారు.
ఈ ఎయిర్ కూలర్‌లో ఒకసారి నీరు ఫుల్లుగా నింపితే... 4 గంటల పాటూ ఆ నీరు ఉంటుందని తెలిపారు.
ఈ ఎయిర్‌కూలర్ అసలు ధర రూ.1,999 కాగా... అమెజాన్‌లో దీనిపై 35 శాతం డిస్కౌంట్‌తో రూ.1,299కి అమ్ముతున్నారు.
(All images credit - https://www.amazon.in/Xenos-Portable-Personal-portable-Conditioner/dp/B0BYDQL8YL)