ఎలక్ట్రిక్ కార్లు vs ఫ్యూయెల్ కార్లు 

+
+
+

+ + +

+
+
+

+ +

+
+
+

 చీప్ రన్నింగ్ కాస్ట్:
ఎలక్ట్రిక్ బ్యాటరీలతో పనిచేసే EV కోసం అవసరమయ్యే పవర్ ఖర్చు.. పెట్రోల్, డీజిల్‌ ఖర్చుతో పోలిస్తే ఎన్నో రెట్లు తక్కువ 

తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్:
పెట్రోల్ లేదా డీజిల్ మోడల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ కారుకు సర్వీసింగ్, మెయింటెనెన్స్ కోసం చేసే ఖర్చు చాలా తక్కువ  

+ +

+
+
+

 క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ:
పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే EVలు విడుదల చేసే కార్బన్ ఉద్గారాలు చాలా తక్కువ. అందువల్ల వీటితో వాయు కాలుష్యం తక్కువగా ఉంటుంది 

+ + +

+
+
+

 స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్:
EVలకు ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉండదు. దీంతో సైలెంట్‌, సాఫ్ట్‌ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. తక్కువ టైమ్‌లోనే స్పీడ్ అందుకుంటూ టార్క్‌కి బాగా స్పందిస్తాయి

+ + +

+
+
+

ట్యాక్స్ ప్రయోజనాలు:
EVల కోసం తీసుకున్న కార్ లోన్‌పై చెల్లించే వడ్డీకి రూ.1.5 లక్షల మినహాయింపు ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో EVలపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా లేవు

+ + +

+
+
+

+ + +

+
+
+

 కాస్ట్ ఎక్కువ:
ఫ్యూయెల్, రన్నింగ్ కాస్ట్‌ భారీగా తగ్గుతున్నప్పటికీ, EV ధరలు చాలా ఎక్కువగా ఉండటం వీటికి ఒక పెద్ద లోపం

మౌలిక సదుపాయాల కొరత:
-కారును ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఇందుకు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లో తక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇలాంటి స్టేషన్లు చాలా తక్కువగా ఉన్నాయి 

+ +

+
+
+

ఎక్కువ ఛార్జింగ్ సమయం:
పెట్రోల్/డీజిల్ కారులో నిమిషాల్లో ఫ్యూయెల్ నింపవచ్చు. అయితే ఇంట్లో ఈవీ కారును ఛార్జ్ చేయడానికి 6-8 గంటల సమయం పడుతుంది 

+ +

+
+
+

 లిమిటెడ్ డ్రైవ్ లిమిట్:
తక్కువ సంఖ్యలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లు ఉండటం వల్ల ఇవి లాంగ్ డ్రైవ్‌కు అనుకూలంగా ఉండవు  

+ + +

+
+
+

 తక్కువ ఆప్షన్స్:
ఈవీ తయారీదారులకు ప్రభుత్వాలు ఇన్‌సెంటివ్స్ ఇస్తున్నప్పటికీ, ప్రొడక్షన్ పెద్దగా లేదు. దీంతో కస్టమర్లకు తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి 

+ + +

+
+
+

ఇన్సూరెన్స్ కాస్ట్ ఎక్కువ: 
ఈవీలపై థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, కాంప్రహెన్సివ్ పాలసీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి

+ +

+
+
+