ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలి?

ఫ్యాన్సీ మొబైల్ నెంబర్స్‌లో ఎట్రాక్టివ్‌గా కనిపించే 1234, 000, 1212 లాంటి సిరీస్‌లు

ఫ్యాన్సీ మొబైల్ నెంబర్స్‌ను ఆన్‌లైన్‌లో వేలం వేస్తున్న BSNL కంపెనీ

ఇ-వేలంలో ఎక్కువ బిడ్ వేస్తేనే మీరు కావాలనుకున్న నెంబర్ లభిస్తుంది

కొన్ని నెంబర్లకు ఫిక్స్‌డ్ అమౌంట్ ఉంటుంది. ఆ మొత్తం చెల్లిస్తే సరిపోతుంది

వీటికోసం https://eauction.bsnl.co.in/ సైట్ ఓపెన్ చేసి హైదరాబాద్ సర్కిల్ ఎంచుకోవాలి

ఆ తర్వాత Login/Registerపై క్లిక్ చేసి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీతో రిజిస్టర్ చేయాలి

ప్రాసెస్ కంప్లీట్ చేసి లాగిన్ అయితే.. అందుబాటులో ఉన్న ఫ్యాన్సీ నెంబర్స్ కనిపిస్తాయి

మీకు కావాల్సిన నెంబర్ సెలక్ట్ చేసి, దానికోసం మీరు అమౌంట్ కోట్ చేయాలి

ఎక్కువ అమౌంట్ కోట్ చేసి, ఆ మొత్తం చెల్లించిన వారికి ఫ్యాన్సీ నెంబర్ సొంతం అవుతుంది

ఇ-వేలంలో మీకు నెంబర్ కేటాయించకపోతే మీ డబ్బులు రీఫండ్ అవుతాయి

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి