ఈ సెట్టింగ్స్ మార్చి జియో 5జీ వాడుకోండి

తెలుగు రాష్ట్రాల్లో పలు నగరాల్లో జియో ట్రూ 5జీ సేవ‌లు.

5జీ స్మార్ట్‌ఫోన్ ఉన్నవారికి జియో 5జీ సేవ‌లు.

సిమ్ కార్డ్ మార్చాల్సిన అవసరం లేకుండా జియో 5జీ సేవలు.

5జీ మొబైల్‌లో కొన్ని సెట్టింగ్స్ మారిస్తే చాలు.

ముందుగా ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.

ఆ తర్వాత Mobile network లేదా సిమ్ కార్డ్‌ ఓపెన్ చేయాలి.

Jio SIM ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

Preferred network type ఆప్షన్ క్లిక్ చేయాలి.

3G,4G, 5G ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలి.

మీ ఏరియాలో 5జీ నెట్వర్క్ ఉంటే 5జీ డేటా వాడుకోవచ్చు.

జియో నుంచి వెల్‌కమ్ ఆఫర్.

500MBPS నుంచి 1GBPS స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ఉచితం.

Watch This: జనరల్ టికెట్‌తో స్లీపర్ క్లాస్ ప్రయాణం