నెలకు రూ.270తో స్మార్ట్‌టీవీ కొనండి

telugu.news18.com

తక్కువ ధరలోనే అదిరిపోయే స్మార్ట్ టీవీ కొనుగోలు చేయొచ్చు. 

ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీపై సూపర్ డీల్స్ లభిస్తున్నాయి. 

యాడ్సన్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ ధర రూ. 21,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు మీరు రూ. 7809కే కొనొచ్చు. ఈ టీవీని ఈఎంఐలో కొంటే నెలకు రూ. 271 చెల్లిస్తే సరిపోతుంది. 

ఇన్నోక్యూ ఫ్రేమ్‌లెస్ 32 ఇంచుల స్మార్ట్ టీవీపై కూడా ఆఫర్ ఉంది. దీన్ని రూ. 7,990కే కొనొచ్చు. ఈ స్మార్ట్ టీవీపై ఈఎంఐ అనేది నెలకు రూ. 277 నుంచి ప్రారంభం అవుతోంది. 

క్లాస్ 32 ఇంచుల హెచ్‌డీ రెడీ స్మార్ట్ టీవీపై కూడా భారీ తగ్గింపు ఉంది. దీన్ని రూ. 7,995కే కొనుగోలు చేయొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 278 నుంచి ప్రారంభం అవుతోంది. 

యాడ్సన్ ఫ్రేమ్‌లెస్ 32 ఇంచుల స్మార్ట్ టీవీపై కూడా భారీ ఆఫర్ ఉంది. దీన్ని రూ. 7,999కు కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 278 నుంచి ప్రారంభం అవుతోంది. 

లీమా 32 ఇంచుల స్మార్ట్ టీవీపై కూడా ఆఫర్ ఉంది. రూ. 7,999కు కొనొచ్చు. ఇకపోతే ఈ టీవీపై నెలవారీ ఈఎంఐ రూ. 278 నుంచి ఉంది. 

స్కైట్రోన్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ విషయానికి వస్తే.. దీన్ని ఇప్పుడు రూ. 7890కు కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 274 నుంచి ప్రారంభం అవుతోంది. 

ఈఎంఐ అనేది మీ క్రెడిట్ కార్డు ప్రాతిపదికన మారుతుంది. అలాగే ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన కూడా ఈఎంఐ అమౌంట్ మార్పు ఉంటుంది.