కరెంట్ అవసరంలేని ఫ్యాన్

ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఫ్యాన్ కొనేప్పుడు ఫీచర్స్ చూడాలి.

మార్కెట్లో విద్యుత్తు అవసరం లేని అనేక ఫ్యాన్లు.

విద్యుత్ అవసరం లేకుండా నడిచే సోలార్ ఫ్యాన్లు.

సౌరశక్తి సాయంతో నడిచే ఫ్యాన్స్.

ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే లభిస్తున్న సోలార్ ఫాన్స్.

సామెస్ట్ సోలార్ ఫ్యాన్ ధర రూ.300 లోపే.

12 వోల్ట్ బ్యాటరీతో పనిచేసే సోలార్ ఫ్యాన్.

ఎలక్ట్రానిక్స్ క్రాఫ్ట్స్ టేబుల్ సోలార్ ఫ్యాన్ ధర రూ.300 లోపే.

ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లేంత పోర్టబుల్ ఫ్యాన్.

ఇంట్లో, కారులో, ఆఫీసులో వాడుకోవచ్చు.

Watch This: రూ.4,000 ఈఎంఐ... ఈ బైక్ మీదే