2022లో విడుదల కానున్న బెస్ట్ ఫోన్లు 

+
+
+

+
+
+

+ + +

ఐఫోన్ 14 మ్యాక్స్: ప్రస్తుత ఐఫోన్ వెర్షన్‌ల కంటే చాలా పెద్దదిగా, హోల్-పంచ్ డిస్‌ప్లేతో రూపొందుతున్న ఐఫోన్‌ 14 మ్యాక్స్

+ + +

+
+
+

ఐఫోన్ SE 5G:  బెస్ట్ బడ్జెట్ ఐఫోన్‌గా యాపిల్ సంస్థ అభివృద్ధి చేస్తున్న మోడల్.. ఐఫోన్ SE 5G

+ + +

+
+
+

వన్ ప్లస్ 10 ప్రో: కస్టమర్లను ఆకర్షించేందుకు రీ డిజైన్డ్ కెమెరా మాడ్యూల్‌తో విడుదల కానున్న వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ 

+ + +

+
+
+

షియోమి 12:  50 మెగాపిక్సెల్ కెమెరాతో రానున్న గేమ్‌చేంజర్ ఫోన్.. షియోమి 12 

+ + +

+
+
+

శామ్‌సంగ్ గెలాక్సీ S 22 ఆల్ట్రాసరికొత్త కెమెరా మాడ్యూల్, మెరుగైన ఫీచర్లతో రానున్న అప్‌డేటెడ్ గెలాక్సీ ఫోన్ ఇది 

+ +

+
+
+

ఒప్పో ఫైండ్ ఎన్ఒప్పో అభివృద్ధి చేసిన ఫోల్డబుల్ ఫోన్‌ ఇది. వచ్చే ఏడాది మార్కెట్‌లోకి విడుదల కానున్న ఒప్పో ఫైండ్ ఎన్ స్మార్ట్‌ఫోన్ 

+
+
+

+
+
+

+ + +

గూగుల్ పిక్సెల్ 6 aగూగుల్ టెన్సార్ GS101 SoC చిప్‌సెట్‌తో రానున్న గూగుల్ పిక్సెల్ 6 a స్మార్ట్‌ఫోన్ 

+
+
+

+
+
+

+ + +

శామ్‌సంగ్ గెలాక్సీ S 21 FE2022 జనవరిలో విడుదలయ్యే పెద్ద ఫోన్‌లలో ఒకటిగా నిలవనున్న శామ్‌సంగ్ గెలాక్సీ S 21 FE మోడల్

+ +

+
+
+

రియల్‌మి 9 ప్రోరియల్‌మి 8i మోడల్ అప్‌గ్రేడ్ వెర్షన్ ఇది. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రియల్‌మి 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిన సంస్థ

+ + +

+
+
+

వివో V23 ప్రో:64 మెగాపిక్సెల్ కెమెరాతో ఫోటో లవర్స్‌ను ఆకర్షించనున్న వివో V23 ప్రో

+ + +

+
+
+