ఈ మొబైల్ ధర రూ.6,999 మాత్రమే
టెక్నో స్పార్క్ గో 2023 ఎడిషన్ రిలీజ్.
60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల HD+ LCD స్క్రీన్.
3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్.
మీడియాటెక్ హీలియో A22 ప్రాసెసర్.
ఆండ్రాయిడ్ 12 బేస్డ్ టెక్నో కస్టమ్ HiOS 12 ఓఎస్.
5,000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్.
13MP డ్యూయెల్ కెమెరా సెటప్.
సెల్పీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా.
ఎండ్‌లెస్ బ్లాక్, ఉయుని బ్లూ, నెబ్యులా పర్పుల్.
Watch This: జనరల్ టికెట్‌తో స్లీపర్ క్లాస్ ప్రయాణం