బిగ్గెస్ట్ ఆఫర్.. 55 ఇంచుల స్మార్ట్ టీవీపై రూ.లక్షా 70 వేల తగ్గింపు!

telugu.news18.com

ఫ్లిప్‌కార్ట్‌లో 55 ఇంచుల స్మార్ట్ టీవీపై దుమ్మురేపే ఆఫర్ లభిస్తోంది. 

టీసీఎల్ కంపెనీకి చెంది 55 ఇంచుల క్యూఎల్ఈడీ అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీపై ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. 

ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుందని గుర్తించుకోవాలి. 


టీసీఎస్ అందిస్తున్న ఈ 55 ఇంచుల స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 2,39,990గా ఉంది. 

అయితే ఈ టీవీ ఇప్పుడు రూ. 69,990 రేటుతో అందుబాటులో ఉంది. 

అంటే మీకు నేరుగానే 70 శాతం తగ్గింపు లభిస్తోంది. రూ. లక్షా 70 వేల డిస్కౌంట్ ఉంది. 

ప్రీమియం స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. 

ఈ టీవీపై రెండేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. 

ఈ స్మార్ట్ టీవీల్లో గూగుల్ వాయిస్ అసిస్టెంట్, క్రోమ్ క్యాస్ట్ ఇన్ బిల్ట్, అల్ట్రా హెచ్‌డీ 4కే, 50 వాట్ స్పీకర్లు, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు వంటి ఫీచర్లు ఉన్నాయి.