యాప్‌లో లోన్...
ఈ టిప్స్ మీకోసమే

లోన్ యాప్స్ కేంద్రంగా అనేక మోసాలు.

లోన్ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు.

6 టిప్స్ షేర్ చేసిన ఎస్‌బీఐ.

లోన్ యాప్ విశ్వసనీయతను చెక్ చేయాలి.

అనుమానాస్పద లింక్స్‌ని క్లిక్ చేయకూడదు.

అనధికార యాప్స్‌ని ఉపయోగించకూడదు.

యాప్ పర్మిషన్ సెట్టింగ్స్ పరిశీలించాలి.

అనుమానాస్పద యాప్స్ గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

మరిన్ని వివరాలకు http://bank.sbi వెబ్‌సైట్‌ సందర్శించాలి.

https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో కంప్లైంట్ చేయాలి.

ఆర్‌బీఐ గుర్తించిన సంస్థల నుంచే రుణాలు తీసుకోవాలి.

అనధికార యాప్స్‌లో డాక్యుమెంట్స్ షేర్ చేయకూడదు.

Watch This- ఈ ఎల్ఐసీ పాలసీతో రూ.25 లక్షల బెనిఫిట్