ముడుచుకుపోయే కెమెరాతో స్మార్ట్‌ఫోన్

రిట్రాక్టబుల్ పోర్ట్‌రైట్ లెన్స్‌తో స్మార్ట్‌ఫోన్.

టెక్నో ఫాంటమ్ ఎక్స్2 ప్రో 5జీ మొబైల్ రిలీజ్.

టెక్నో ఫాంటమ్ ఎక్స్2 ప్రో కెమెరా అద్భుతం.

ఒకే వేరియంట్‌లో రిలీజైన టెక్నో ఫాంటమ్ ఎక్స్2 ప్రో.

12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.49,999.

మార్స్ ఆరెంజ్, స్టార్‌డస్ట్ గ్రే కలర్స్‌లో లభ్యం.

జనవరి 24న అమెజాన్‌లో సేల్ ప్రారంభం.

120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్.

మీడియాటెక్ డైమెన్సిటీ 9000 5జీ ప్రాసెసర్.

50MP+50MP+13MP ట్రిపుల్ కెమెరా సెటప్.

50MP రిట్రాక్టబుల్ పోర్ట్‌రైట్ లెన్స్‌.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా.

5160mAh బ్యాటరీ, 45వాట్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్.

Watch This: జనరల్ టికెట్‌తో స్లీపర్ క్లాస్ ప్రయాణం