నెవ్వర్ బిఫోర్ ఆఫర్ అంటే ఇదేనేమో. ఎందుకంటే స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు లభిస్తోంది.
అదిరే టీవీని కేవలం రూ.10 వేల కన్నా తక్కువ ధరలోనే సొంతం చేసుకోవచ్చు.
దక్షిణ ఆసియాలోని పెద్ద టెక్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న కూకా స్మార్ట్ టీవీలపై భారీ డీల్స్ లబిస్తున్నాయి.
వీటిల్లో 32 ఇంచుల స్మార్ట్ టీవీపై కళ్లు చెదిరే ఆఫర్ సొంతం చేసుకోవచ్చు.
ఈ టీవీపై ఏకంగా రూ. 29 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది.
కూకా 32 ఇంచుల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర రూ. 36,990గా ఉంది.
అయితే దీన్ని ఇప్పుడు 78 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు.
కేవలం రూ. 7,999కే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు.