మీరు 55 అంగుళాల స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే మాత్రం మీకోసం అదిరే డీల్ ఒకటి అందుబాటులో ఉంది.
నెలకు కేవలం రూ. 1050 చెల్లిస్తే సరిపోతుంది. మీరు అదిరే స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ అందుబాటులో ఉంది. సెన్స్ టీవీలపై సూపర్ తగ్గింపు లభిస్తోంది.
సెన్స్ పికాసో 55 ఇంచుల 4కే స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 56,790గా ఉంది.
అయితే దీన్ని ఇప్పుడు మీరు రూ. 29,999కే పొందొచ్చు.
అంటే మీకు ఈ 55 ఇంచుల స్మార్ట్ టీవీపై ఏకంగా రూ. 26,800 వరకు తగ్గింపు వస్తోంది. అంటే 47 శాతం డిస్కౌంట్ ఉంది.
అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ టీవీని కొంటే అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
అంటే అప్పుడు మీకు రూ. 29 వేల వరకు తగ్గింపు లభించినట్లు అవుతుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ద్వారా ఈ టీవీ కొనే వారికి 36 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. అప్పుడు నెలకు రూ. 1050 కడితే సరిపోతుంది.