రూ.8,000 లోపు సాంసంగ్ కొత్త మొబైల్
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 రిలీజ్.
4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,499.
జనవరి 12 మధ్యాహ్నం 12 గంటలకు సేల్.
ఇంట్రడక్టరీ ఆఫర్ ధర రూ.7,499.
6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే.
మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్.
వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో 8జీబీ వరకు ర్యామ్.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్.
13MP డ్యూయెల్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా.
Watch This- ఈ ఎల్ఐసీ పాలసీతో రూ.25 లక్షల బెనిఫిట్