రూ.75,000 ఫోన్.. రూ.15 వేలకే, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ డిస్కౌంట్!

telugu.news18.com

అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఒక స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. 

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ భారీ ఆఫర్ లభిస్తోంది. 

శాంసంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ 5జీ ఫోన్‌పై ఈ డీల్ అందుబాటులో ఉంది. 


ఈ ఫోన్‌ను మీరు రూ. 15 వేల కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. 

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ ఫోన్ ధర రూ. 75 వేలుగా ఉంది. 

అయితే దీన్ని ఏకంగా రూ. 60 వేల డిస్కౌంట్‌తో కొనొచ్చు. ఇది ఇప్పుడు రూ. 34,999కు లభిస్తోంది. 

8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీకి ఇది వర్తిస్తుంది. అంటే మీరు నేరుగానే 53 శాతం తగ్గింపు ఉంది. 

అలాగే బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్లు కూడా ఉన్నాయి. 10 శాతం వరకు తగ్గింపు వస్తుంది. 

ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 20 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అంటే మీ ఫోన్‌కు పూర్తి ఎక్స్చేంజ్ విలువ వస్తే.. మీరు రూ. 14,999కే ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లు అవుతుంది.