జియో కస్టమర్లకు ఫ్రీగా 23 రోజులు కాలింగ్, డేటా సేవలు
కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జియో
+ + +
+
+
+
రూ.2999 వార్షిక ప్లాన్ పై అదనపు బెనిఫిట్స్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు
అయితే.. అదనంగా మరో 23 రోజులు వ్యాలిడిటీ..
మొత్తం 388 రోజులకు చేరిన వ్యాలిడిటీ..
ఈ ప్లాన్ తో 2.5 జీబీ డైలీ డేటా తో పాటు అదనంగా 75GB
ఇంకా డైలీ 100 ఎస్ఎంస్ఎస్ లు.. అన్ లిమిటెడ్ కాలింగ్
WATCH THIS: వైఫైతో ఈ ఆరోగ్య సమస్యలు