జియో ఐపీఎల్ ప్లాన్స్...
40జీబీ డేటా ఫ్రీ

మార్చి 31న ఐపీఎల్ సీజన్ ప్రారంభం.

ఐపీఎల్ ప్లాన్స్ ప్రకటించిన జియో.

రోజూ 3జీబీ డేటాతో మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్.

రూ.999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ.

రూ.999 ప్లాన్‌పై 40జీబీ డేటా ఓచర్ ఉచితం.

రూ.399 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28రోజుల వేలిడిటీ.

రూ.399 ప్లాన్‌పై 6జీబీ డేటా ఓచర్ ఉచితం.

రూ.219 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 14రోజుల వేలిడిటీ.

రూ.219 ప్లాన్‌పై 2జీబీ డేటా ఓచర్ ఉచితం.

మూడు ప్లాన్స్‌పై అన్‍‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.

Watch This- ఈ ఎల్ఐసీ పాలసీతో రూ.25 లక్షల బెనిఫిట్