మీ ఫ్రిజ్ ను గోడకు ఎంత దూరంలో ఉంచాలో తెలుసా?

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్

+ + +

+
+
+

ఫ్రిజ్ ను గోడకు నిర్ధిష్టమైన దూరంలో ఉంచాలంటున్న నిపుణులు

కనీసం ఫ్రిజ్ గోడ మధ్య 6-10 అంగుళాల దూరం ఉండాలని సూచన

లేకపోతే ఎక్కువగా విద్యుత్ వినియోగం అవుతుందట

ఫ్రిజ్ నుంచి విడుదలయ్యే వేడి బయటకు పోకపోవడమే ఇందుకు కారణం..

దీంతో కూలింగ్ కోసం ఎక్కువ కరెంట్ ఖర్చు

కరెంట్ ఆదా చేసుకోవడానికి మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తే బెటర్