రెడ్‌మీ నోట్ 12 ఫీచర్స్ ఇవే
ఇండియాలో రిలీజైన రెడ్‌మీ నోట్ 12.
రెండు వేరియంట్లలో లభిస్తున్న రెడ్‌మీ నోట్ 12.
4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,499.
6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,499.
ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.1,500 డిస్కౌంట్.
రెడ్‌మీ నోట్ 12 ఆఫర్ ధర రూ.15,499.
జనవరి 11 మధ్యాహ్నం 12 గంటలకు సేల్.
120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే.
స్నాప్‌డ్రాగన్ 4 జెన్1 ప్రాసెసర్.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్.
48MP ప్రైమరీ+8MP అల్ట్రావైడ్+2MP మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్.
5,000mAh బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
Watch This- తిరుమలలో రూ.300 దర్శనం టికెట్ ఈజీగా ఇలా పొందండి