ఈ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకుంటే ఉచితంగా 5 జీబీ డేటా 

telugu.news18.com

టెలికం కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న వొడాఫోన్ ఐడియా తాజాగా ఇలాంటి ఆఫర్ ఒకటి  అందుబాటులోకి తెచ్చింది.

వొడాఫోన్ ఐడియా కస్టమర్లు మొబైల్ నెంబర్ రీచార్జ్ చేసుకుంటే ఉచితంగా 5 జీబీ డేటా లభిస్తోంది.

అయితే ఈ బెనిఫిట్ అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం వొడాఫోన్ ఐడియా మొబైల్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకునే వారికి మాత్రమే ఉచిత డేటా లభిస్తుంది.


రూ. 399 ప్లాన్ ద్వారా రీచార్జ్ చేసుకుంటే ఈ ప్రయోజనం పొందొచ్చు. ఉచితంగా 5 జీబీ డేటా వస్తుంది. 

ఇంకా రూ. 499 ప్లాన్‌పై కూడా అదనపు 5జీ డేటా ఆఫర్ ఉంది. 

అలాగే రూ. 299 ప్లాన్‌పై కూడా ఉచిత డేటా లభిస్తోంది. 

ఇంకా రూ. 359 ప్లాన్‌పై కూడా ఈ ఆఫర్ ఉంది. 5 జీబీ డేటా అదనంగా పొందొచ్చు. 

రూ. 479 ప్లాన్‌పై కూడా ఈ ఆఫర్ ఉంది.  రూ. 719 ప్లాన్‌పై కూడా ఈ ఆఫర్ ఉంది. అదనంగా 5జీబీ డేటా పొందొచ్చు. 

అలాగే రూ. 459, రూ. 475 రూ. 319, రూ. 666, రూ. 699, రూ. 539, రూ. 839, రూ. 409 వంటి పలు రీచార్జ్ ప్లాన్లపై కూడా ఈ అదనపు డేటా ఆఫర్ ఉంది.