కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది

రియల్‌మీ నుంచి మరో స్పెషల్ ఎడిషన్.

ఫిబ్రవరి 10న కోకా-కోలా ఎడిషన్ లాంఛ్.

రియల్‌మీ 10 ప్రో 5జీ కోకా-కోలా ఎడిషన్.

బాక్సులో కోకా-కోలా కలెక్టబుల్స్.

బుక్ చేసుకున్నవారికి బహుమతులు.

కోకా-కోలా ఎడిషన్ ధర ప్రకటించనున్న కంపెనీ.

120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పంచ్ హోల్ డిస్‌ప్లే.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్.

108MP మెయిన్ + 2MP మ్యాక్రో సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా.

సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా.

5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

రియల్‌మీ యూఐ 4.0 + ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్.

Watch This- రైల్వే ప్రయాణికులకు రూ.10 లక్షల బీమా