నెలకు రూ.400 కడితే చాలు.. ఈ అదిరే ఫ్రిజ్ మీ సొంతం

telugu.news18.com

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి టెక్ లైఫ్ 195 లీటరు సింగిల్ డోర్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్‌పై అదిరే ఆఫర్ లభిస్తోంది. 

ఈ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ ఎంఆర్‌పీ రూ. 17,490గా ఉంది. 

అయితే దీన్ని ఇప్పుడు రూ. 11,990కు కొనుగోలు చేయొచ్చు. అంటే మీకు 31 శాతం తగ్గింపు లభిస్తోంది. 


అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు ఈ రిఫ్రిజిరేటర్‌పై బ్యాంక్ ఆఫర్లు కూడా పొందొచ్చు. 

సిటీ బ్యాంక్ కార్డు ద్వారా ఈ ఫ్రిజ్ కొంటే మీకు రూ. 1199 వరకు తగ్గింపు వస్తుంది. అంటే మీకు అప్పుడు ఈ ఫ్రిజ్ రూ. 10,791కే లభించినట్లు అవుతుంది. 

అలాగే మరో డీల్ కూడా ఉంది. అదే ఎక్స్చేంజ్ ఆఫర్. మీరు పాత ఫ్రిజ్ ఇచ్చేసి కొత్తది కొంటే మీకు అదనంగా రూ. 4,500 వరకు తగ్గింపు వస్తుంది. 

అయితే మీ ఫ్రిజ్ ప్రాతిపదికన మీకు వచ్చే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మారుతుంది. తక్కువ విలువ కూడా రావొచ్చు. 

మీరు ఈ ఫ్రిజ్‌పై తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 1077 నుంచి ప్రారంభం అవుతోంది. ఎస్‌బీఐ కార్డుకు ఇది వర్తిస్తుంది. 

ఇక అదే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫ్రిజ్ కొంటే 36 నెలల వరకు కూడా ఈఎంఐ పెట్టుకోవచ్చు. అంటే అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ. 422 అవుతుంది.