బిగ్ బిలియన్ సేల్ ధరల్ని ప్రకటించిన రియల్‌మీ

త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్.

స్మార్ట్‌ఫోన్ల ఆఫర్ ధరల్ని రివీల్ చేసిన రియల్‌మీ.

రియల్‌మీ 9 ప్రో 5జీ+ ఆఫర్ ధర రూ.17,999.

రియల్‌మీ 9 ప్రో 5జీ ఆఫర్ ధర రూ.14,999.

రియల్‌మీ సీ30 ఆఫర్ ధర రూ.5,799.

రియల్‌మీ సీ31 ఆఫర్ ధర రూ.7,469.

రియల్‌మీ 9ఐ ఆఫర్ ధర రూ.10,999.

రియల్‌మీ 9 ఆఫర్ ధర రూ.12,999.

రియల్‌మీ 9 5జీ ఆఫర్ ధర రూ.12,999.

రియల్‌మీ జీటీ 2 ఆఫర్ ధర రూ.26,999.

Watch This- ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్