ఐఫోన్ ఫీచర్‌తో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
రియల్‌మీ సీ55 సేల్ ప్రారంభం.
ఐఫోన్ 14 ప్రో డైనమిక్ ఐల్యాండ్ లాంటి ఫీచర్.
మినీ క్యాప్సూల్ పేరుతో రియల్‌మీ సీ55 లో ఫీచర్.
4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,999.
6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.11,999.
8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,999.
సన్‌షవర్, రెయినీ నైట్ కలర్స్.
90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.52 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే.
మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్.
64MP ప్రైమరీ + 2MP డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా.
5,000mAh బ్యాటరీ, 33వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్.
Watch This: తులం బంగారం రూ.38,000 లోపే