రూ.10 వేల లోపు రియల్‌మీ సీ33
రియల్‌మీ సీ33 2023 ఎడిషన్ లాంఛ్.
4జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ.9,999.
4జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.10,499.
ఆక్వా బ్లూ, నైట్ సీ, సాండీ గోల్డ్ కలర్స్.
6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే.
యూనిసోక్ టీ612 ప్రాసెసర్.
ఆండ్రాయిడ్ 12 + రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్.
5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్.
50MP ప్రైమరీ + ఏఐ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్.
సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా.
Watch This: జనరల్ టికెట్‌తో స్లీపర్ క్లాస్ ప్రయాణం