రియల్‌మీ 10 4జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్.
రెండు వేరియంట్లలో రిలీజైన రియల్‌మీ 10 4జీ.
4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12,999.
8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999.
ఐసీఐసీఐ కార్డుతో కొంటే రూ.1,000 డిస్కౌంట్.
ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 15న సేల్ ప్రారంభం.
రష్ బ్లాక్,
క్లాష్ వైట్ కలర్స్.
90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే.
మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్.
ఆండ్రాయిడ్ 12 + రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్.
50MP ఏఐ ప్రైమరీ + 2MP బ్లాక్ అండ్ వైట్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా.
5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్.
Watch This- రూ.4,000 లోపే తిరుపతి టూర్ ప్యాకేజీ