ఈ ఫ్యాన్‌ని QAWACHH బ్రాండ్ పేరుతో అమ్ముతున్నారు. ఇది 3 ఇన్ 1 ఫ్యాన్.
దీన్ని మిస్ట్ అల్ట్రాసోనిక్ మినీ USB ఎయిర్ హ్యుమిడిఫైయర్ అంటున్నారు. ఇది ఫ్యాన్ లాగా, ఎయిర్ కూలర్ లాగా, హ్యుమిడిఫైయర్ లాగా, లైట్ లాగా పనిచేస్తుంది.
పిల్లి ఆకారంలో ఉండటంతో దీనికి మంచి క్రేజ్ ఉంది. రేటింగ్ 4/5 ఉంది. ఈ ఫ్యాన్ ప్రస్తుతం వైట్, పింక్.. 2 రంగుల్లో లభిస్తోంది.
ఈ ఫ్యాన్ నుంచి నీరు.. 3 గంటలపాటూ పొగమంచు లాగా వస్తుంది. ఈ ఫ్యాన్ వాటర్‌లో సెంట్ డ్రాప్స్ వేస్తే.. ఇల్లంతా పరిమళం వస్తుంది.
ఈ ఫ్యాన్ వెనకవైపు నుంచి USB కేబుల్ సెట్ చేసుకునే వీలుంది. ఈ ఫ్యాన్ బరువు తక్కువే. 200 గ్రాముల బరువే ఉంటుంది.
ఈ ఫ్యాన్ పై పార్ట్ ఓపెన్ చేసి.. నీరు పోసుకోవచ్చు. ఆ నీరు.. ఫ్యాన్ తల భాగం నుంచి పొగ మంచు లాగా వస్తుంది.
ఈ ఫ్యాన్‌కి పైన్ ఫ్యాన్ కార్డ్‌ని సెట్ చేసుకునేందుకు వీలుంది. ఫ్యాన్ బదులు LED లైట్ పెట్టుకోవచ్చు. ఇందుకోసం లెడ్ లైట్ కార్డ్ కూడా ఇస్తున్నారు.
రాత్రివేళ కావాలనుకుంటే ఈ ఫ్యాన్ రకరకాల రంగుల్లో మెరుస్తుంది.
ఈ ఫ్యాన్ 17 సెంటీమీటర్ల ఎత్తు, 6 సెంటీమీటర్లు పొడవు, 6 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుందని తెలిపారు.
ఈ ఫ్యాన్‌ని ఇండియాలోనే తయారుచేస్తున్నారని వివరించారు.
ఈ ఫ్యాన్ అసలు ధర రూ.1,399 కాగా.. అమెజాన్‌లో 43 శాతం తగ్గింపుతో.. రూ.799కి అమ్ముతున్నారు.
(All images credit - https://www.amazon.in/QAWACHH%C2%AE-Function-Design-ultrasonic-humidifier/dp/B07NF6ZB8V/ref=sr_1_14)