+
+
+

+
+
+

+ + +

పోకో ఎక్స్5 ప్రో 5జీ ఫీచర్స్ ఇవే

+ + +

+
+
+

ఇండియాలో రిలీజైన పోకో ఎక్స్5 ప్రో 5జీ.

+ + +

+
+
+

6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.22,999.

+ + +

+
+
+

8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.24,999.

+ +

+
+
+

ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.2,000 డిస్కౌంట్.

+ +

+
+
+

ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 12 గంటలకు సేల్.

+
+
+

+
+
+

+ + +

ఆస్ట్రాల్ బ్లాక్, హొరైజన్ బ్లూ, పోకో ఎల్లో కలర్స్.

+ + +

+
+
+

6.67 అంగుళాల ఎక్స్‌ఫినిటీ అమొలెడ్ డిస్‌ప్లే.

+ + +

+
+
+

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్.

+ + +

+
+
+

ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్.

+ + +

+
+
+

108MP+8MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్.

+ +

+
+
+

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా.

+ + +

+
+
+

5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్.

Watch This- రైల్వే ప్రయాణికులకు రూ.10 లక్షల బీమా