పోకో ఎక్స్5 5జీ ఫీచర్స్ ఇవే
ఇండియాలో రిలీజ్ అయిన పోకో ఎక్స్5 5జీ.
6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999.
8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999.
సూపర్‌నోవా గ్రీన్, జాగ్వార్ బ్లాక్, వైల్డ్‌క్యాట్ బ్లూ కలర్స్.
మార్చి 21 మధ్యాహ్నం 12 గంటలకు సేల్.
తొలి రోజు రూ.2,000 డిస్కౌంట్.
120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే.
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్.
టర్బో ర్యామ్ ఫీచర్‌తో అదనంగా 5జీబీ వరకు ర్యామ్.
48MP ప్రైమరీ + 8MP అల్‌ట్రావైడ్ + 2MP మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా.
5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
Watch This: జనరల్ టికెట్‌తో స్లీపర్ క్లాస్ ప్రయాణం