మీకు బంపరాఫర్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు పొందొచ్చు.
కేవలం రూ. 5 వేల కన్నా తక్కువకే కొత్త ఫోన్ పొందే వెసులుబాటు అందుబాటులో ఉంది. ఎలా అని అనుకుంటున్నారా?
ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే.
ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎం4 5జీ ఫోన్‌పై సూపర్ డీల్ అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో దీని రేటు రూ. 11,999గా ఉంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఈ ఫోన్‌పై పలు రకాల ఆఫర్లు ఉన్నాయి.
క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ కొంటే రూ. 1000 తగ్గింపు లభిస్తుంది.
అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. రూ. 11,450 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తోంది.
అయితే ఎక్స్చేంజ ఆఫర్ అనేది మీ స్మార్ట్‌ఫోన్ ప్రాతిపదికన మారుతుంది. అంటే మీ ఫోన్‌కు పూర్తి ఎక్స్చేంజ్ ఆఫర్ రాకపోవచ్చు.
ఒక రూ. 6 వేల నుంచి రూ. 7 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వస్తే.. అప్పుడు మీకు రూ. 5 వేలకే పోకో ఎం4 5జీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.