ఇది తొలి
వన్‌ప్లస్ ట్యాబ్లెట్
ఇండియాలో రిలీజైన వన్‌ప్లస్ ప్యాడ్.
ఏప్రిల్‌లో ప్రీ-ఆర్డర్ ప్రారంభం.
144Hz రిఫ్రెష్ రేట్‌తో 11.6 అంగుళాల 2.8K డిస్‌ప్లే.
డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్.
మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్.
12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ సపోర్ట్.
ఆండ్రాయిడ్ 13 + ఆక్సిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్.
9,510mAh బ్యాటరీ, 67W వాట్ ఛార్జింగ్ సపోర్ట్.
13MP మెయిన్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా.
స్టైలస్, మ్యాగ్నెటిక్ కీబోర్డ్ సపోర్ట్.
ఈ ట్యాబ్లెట్ బరువు 552 గ్రాములు.
Watch This- రూ.6,000 ప్రీమియం... రూ.50 లక్షల బీమా