OnePlus Nord Buds CE: ధర తక్కువ... ఫీచర్స్ ఎక్కువ

ఇండియాలో లాంఛ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ

మిస్టీ గ్రే, మూన్‌లైట్ వైట్ కలర్స్‌లో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ లభ్యం

వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈలో టైటానియం డైనమిక్ డ్రైవర్స్

ఒక ఇయర్ బడ్‌లో 27ఎంఏహెచ్ బ్యాటరీ, ఛార్జింగ్ కేస్‌లో 300ఎంఏహెచ్ బ్యాటరీ

ఛార్జింగ్ కేస్‌తో 20 గంటల బ్యాటరీ లైఫ్

ఫుల్ ఛార్జ్‌తో ప్లేబ్యాక్ కోసం 4.5 గంటలు, ఫోన్ కాల్స్ కోసం 3 గంటలు

5.2 బ్లూటూత్ వర్షన్, టైప్ సీ పోర్ట్ సపోర్ట్

వాటర్, స్వెట్ రెసిస్టెన్స్ కోసం ఐపీఎక్స్4 రేటింగ్

వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ ధర రూ.2,299

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి