అదిరిపోయే ఫీచర్స్‌తో వన్‌ప్లస్ 11ఆర్

వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఇండియాలో రిలీజ్.

8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.39,999.

16జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.44,999.

గెలాటిక్ సిల్వర్, సోనిక్ బ్లాక్ కలర్స్.

ఫిబ్రవరి 28న సేల్ ప్రారంభం.

120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ డిస్‌ప్లే.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్.

50MP Sony IMX890+ 8MP+2MP ట్రిపుల్ కెమెరా.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా.

5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 100వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

Watch This- రూ.4,000 లోపే తిరుపతి టూర్ ప్యాకేజీ