ఈ వన్‌ప్లస్ మొబైల్ రూ.30,000 లోపే

భారీగా తగ్గిన వన్‌ప్లస్ 10ఆర్ ధర.

రూ.7,000 తగ్గింపు.

8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.31,999.

12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.35,999.

150వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మోడల్ ధర రూ.36,999.

అమెజాన్ కూపన్‌తో రూ.2,000 తగ్గింపు.

సియర్రా బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్.

120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే.

50MP Sony IMX766 + 8MP అల్‌ట్రా వైడ్ + 2MP మ్యాక్రో సెన్సార్స్.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా.

5,000ఎంఏహెచ్ 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

4,500ఎంఏహెచ్ బ్యాటరీకి 150వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్.

Watch This- ఈ ఎల్ఐసీ పాలసీతో రూ.25 లక్షల బెనిఫిట్