స్మార్ట్‌టీవీ ధర రూ.42 వేలు.. కానీ రూ.13,394కే కొనేయండిలా

telugu.news18.com

ఫ్లిప్‌కార్ట్‌లో 43 ఇంచుల స్మార్ట్ టీవీపై కళ్లుచెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. 

బీతూఎస్ఓఎల్ 43 ఇంచుల స్మార్ట్ టీవీపై ఈ ఆఫర్ లభిస్తోంది. 

ఈ 43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఎంఆర్‌పీ రూ. 41,990గా ఉంది. 


అయితే దీన్ని ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బచత్ ధమాల్ సేల్‌లో భాగంగా రూ. 14,099కే కొనుగోలు చేయొచ్చు. 

అంటే మీకు నేరుగానే 66 శాతం తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు.

అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 

అంటే రూ. 705 వరకు డిస్కౌంట్ వస్తుంది. 

అప్పుడు మీకు ఈ స్మార్ట్ టీవీ రూ. 13,394కే లభించినట్లు అవుతుంది. 

ఇందులో 24 వాట్ స్పీకర్లు, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు వంటి ఫీచర్లు ఉన్నాయి.