రూ.5,999 ధరకే స్మార్ట్‌ఫోన్

నోకియా నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ నోకియా సీ12 రిలీజ్.

ధర రూ.5,999 మాత్రమే.

2జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రిలీజ్.

మార్చి 17న సేల్ ప్రారంభం.

డార్క్ సియాన్, చార్‌కోల్, లైట్ మింట్ కలర్స్.

60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే.

ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్.

Unisoc 9863A1 ప్రాసెసర్.

8MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా.

3,000ఎంఏహెచ్ బ్యాటరీ, 5వాట్ ఛార్జింగ్ సపోర్ట్.

Watch This: తులం బంగారం రూ.38,000 లోపే